|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 12:27 PM
టిడిపి, బిజెపి, జనసేన కలయికతో రాష్ట్రంలో కూటమి బలపడిందని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడును చేయడమే ధ్యేయంగా పనిచేయాలని టిడిపి జిల్లా కార్యదర్శి సామకొటి ఆదినారాయణ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం పుట్టపర్తిలో మినీ మేనిఫెస్టోలోని అంశాలను ఆయన ప్రజలకు వివరించారు. సూపర్ సిక్స్ పథకం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు.
Latest News