|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 12:25 PM
ఓబుల దేవర చెరువు మండలం ఇనగలూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పొలంలో గుర్తుతెలియని వ్యక్తులు పంటకు నిప్పు పెట్టగా డ్రిప్పు కాలిపోవడంతో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి బాధిత రైతును పరామర్శించారు. మంగళవారం సాయంత్రం గ్రామానికి వెళ్లి కాలిపోయిన డ్రిప్పును ఆయన పరిశీలించారు. అనంతరం రామిరెడ్డిపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త రమణ తల్లి మృతిచెందగా కుటుంబాన్ని పరామర్శించారు.
Latest News