|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 12:29 PM
సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు ప్రశాంతి నిలయంలో పోలీసులు ప్రత్యేక భద్రత చర్యలు చేపట్టారు. మంగళవరం సాయంత్రం పుట్టపర్తి అర్బన్ సి. ఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై రాజేష్ పోలీస్ సిబ్బందితో కలిసి ప్రశాంతి నిలయంలోని సూపర్ బజార్, క్యాంటీన్, మందిరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టమని తెలిపారు.
Latest News