బంగారం ప్రియులకు శుభవార్త
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 12:07 PM

బంగారం ప్రియులకు శుభవార్త. నేడు కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,730 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధరపై రూ.100 పెరిగి రూ.79,600లు పలుకుతోంది. ఇక విశాఖ, విజయవాడలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
 నిన్న, మొన్నటివరకు పెరిగిన పసిడి ధరలు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. తులంపై రూ.10 తగ్గి.. మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,730 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,250గా నమోదైంది. మరోవైపు కిలో వెండి ధరపై రూ.100 పెరిగి రూ.79,600లు పలుకుతోంది.

Latest News
Owaisi criticises Haj airfare hike, seeks withdrawal of circular and refund for pilgrims Thu, Apr 30, 2026, 12:58 PM
Bihar road rage case: Main accused injured in police encounter, arrested Thu, Apr 30, 2026, 12:50 PM
Gujarat ranks 3rd nationwide with 46.71 pc mobile phone recovery rate, surpassing national average Thu, Apr 30, 2026, 12:49 PM
Vietnamese President To Lam to visit India from May 5-7 Thu, Apr 30, 2026, 12:36 PM
'It's a hard competition to be in; we're in a good space,' says Head after SRH's record chase against MI Thu, Apr 30, 2026, 12:28 PM