లాభాల్లో స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 12:06 PM

దేశీయ స్టాక్‌‌మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 149పాయింట్ల లాభంతో 73,817 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 32పాయింట్లు లాభపడి 22,368 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్‌-30 సూచీలో టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, విప్రో, మారుతీ, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌యూఎల్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్ 149 పాయింట్ల లాభంతో 73,817 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 22,368 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో, మారుతీ, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, ఎన్టీపీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Latest News
India emerges as top user base for ChatGPT Images 2.0 Thu, Apr 30, 2026, 02:27 PM
Rights group demands immediate release of Pashtun human rights defenders in Pakistan Thu, Apr 30, 2026, 02:23 PM
ISI's long-game: Distraction, surveillance and a bigger plot ahead of UP polls Thu, Apr 30, 2026, 02:09 PM
Ashwini Vaishnaw flags off Vande Bharat Express train service from Jammu to Srinagar Thu, Apr 30, 2026, 02:06 PM
IPL 2026: Rohit Sharma still unfit as Mumbai Indians elect to bat against SRH Thu, Apr 30, 2026, 02:05 PM