|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 12:19 PM
యాడికి మండల కేంద్రంలోని ఆసుపత్రికాలనీలో మంగళవారం యువనాయకులు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం అందిస్తున్న నవరత్నాల పథకాలతో పాటు లబ్దిదారు లకు వివిధ ప్రభుత్వ పథకాల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కాలనీ లో వున్న సమస్యలపై ఆరా తీశారు.
Latest News