|
|
by Suryaa Desk | Wed, Mar 13, 2024, 11:04 AM
రాయలసీమలో ప్రసిద్ది చెందిన గండిక్షేత్రం వీరాంజనేయ స్వామి ఆలయానికి విచ్చేసే భక్తాదులకు నిత్యాన్నదాన పథకానికి మంగళవారం అనంతపురం మారుతీనగర్ వాస్తవ్యులు కడపల్లి శేషు, ఆయన ధర్మపత్ని శ్రుతి కుటుంబసభ్యులు రూ. 1, 01, 116విరాళం ఆలయ ఇన్స్పెక్టర్ రవిచంద్రరెడ్డికి అందజేశారు. వీరికి అర్చకులు కేసరి స్వామి ప్రత్యేక దర్శనం చేయించి తీర్థ, ప్రసాదాలు, శేష వస్త్రంతో వేద ఆశీర్వచనం చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.
Latest News