పౌరసత్వ సవరణ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి
 

by Suryaa Desk | Wed, Mar 13, 2024, 11:03 AM

వివక్ష పూరిత పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమని, ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని పిసిసి మీడియా చైర్ మెన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం భారత రాజ్యాంగానికి, లౌకికవాదానికి ముస్లిం సమాజానికి వ్యతిరేకమన్నారు. మోడీ పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశ పెట్టినప్పుటికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని చెప్పారు.

Latest News
India's new strategic maritime hub takes shape at Great Nicobar Fri, May 01, 2026, 04:18 PM
India-Tanzania bilateral trade crosses $9 billion, set to grow further Fri, May 01, 2026, 04:17 PM
IPL 2026: When and Where to watch CSK vs MI, know all details Fri, May 01, 2026, 04:10 PM
Nitish Kumar vacates Bihar CM residence on Buddha Purnima Fri, May 01, 2026, 04:08 PM
US Navy's blockade of Iran hits China's cheap oil deals: Report Fri, May 01, 2026, 04:06 PM