నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 08:32 PM

స్టాక్ మార్కెట్లు నిన్నటి భారీ నష్టాల నుంచి కోలుకుని నేడు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 165 పాయింట్లు లాభపడి 73,668 వద్ద ముగిసింది. నిఫ్టీ 3 పాయింట్లు పెరిగి 22,336 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (2.30%), టీసీఎస్ (1.69%), మారుతీ (0.92%), ఇన్ఫోసిస్ (0.80%), రిలయన్స్ (0.65%).
టాప్ లూజర్స్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-1.82%), జేఎస్ డబ్ల్యూ స్టీల్ (-1.47%), ఐటీసీ (-1.26%), టాటా మోటార్స్ (-1.11%), నెస్లే ఇండియా (-0.89%).


 

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM