|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 09:01 PM
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయన్నారు.జగన్ ఓటమికే కాదు.. రాష్ట్రాన్ని గెలిపించడం కోసం పొత్తుకు వెళ్లినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు పార్టీలు చేతులు కలిపాయని చంద్రబాబు స్పష్టం చేశారు.
Latest News