|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:36 PM
ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామ సచివాలయం ఆవరణలో మంగళవారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జడ్పిటిసి వెంకట నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ముందుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వైయస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి 14 సంవత్సరాలు అయిందని నాయకులు అన్నారు.
Latest News