|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:36 PM
నెల్లూరు రూరల్ పరిధిలోని 34వ డివిజన్, వీరపరెడ్డి నారసింహ రెడ్డి వారి మిత్రబృందం నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు రూరల్ టీడీపీ ఇన్ చార్జ్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో మంగళవారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
Latest News