|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:26 PM
ఎన్నికల నేపథ్యంలో విశాఖ నగరంలో భారీగీ పోలీసు బలగాలు మోహరించాయి. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సోమవారం, మంగళవారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేశారు. రెండు మూడు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో కేంద్ర బలగాలు ఇప్పటికే విశాఖ చేరుకున్నాయి.
Latest News