గోరంట్ల రవికుమార్ కు అభినందనలు తెలిపిన దర్శి జనసేన నేత
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:28 PM

ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి జనసేన పార్టీ నాయకుడు గరికపాటి వెంకట్ సోమవారం దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సమన్వయకర్తగా నూతనంగా నియమితులైన గోరంట్ల రవికుమార్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17వ తారీకు ఉమ్మడి సభ చిలకలూరిపేటలో నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమాన్ని నాయకులు కార్యకర్తలు జయప్రదం చేయాలని కోరారు.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM