|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:26 PM
రేపటి ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న టిడిపి, జనసేన, బిజెపిలు సంయుక్తంగా ఈనెల 17వ తేదీన చిలకలూరిపేటలో నిర్వహించనున్న మహాసభకు సంబంధించిన ఏర్పాట్ల నిమిత్తం ఈ మూడు పార్టీల నేతలతో సోమవారం ఉమ్మడి కమిటీల నియామకం జరిగింది. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, టిడిపి చీరాల నియోజకవర్గ ఇన్చార్జ్ కొండయ్య యాదవ్ లకు నగర అలంకరణ కమిటీ లోనూ, పర్చూరు జనసేన నేత ఆలా అనిల్ కు రవాణా కమిటీ లోనూ స్థానం లభించింది.
Latest News