నేడు ముంబై-బెంగళూరు ఢీ
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:25 PM

WPLలో భాగంగా నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. రాత్రి 7.30 నుంచి మ్యాచ్ ప్రారంభం అవుతుంది. కాగా గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో యూపీపై గుజరాత్ 8 పరుగుల తేడాతో గెలిచింది. గుజరాత్ నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని యూపీ చేరుకోలేకపోయింది. 20 ఓవర్లలో 144/5 పరుగులే చేసి ఓటమిపాలైంది.

Latest News
BJP criticises Mann govt over Punjab blasts, making 'irresponsible statements' Wed, May 06, 2026, 04:57 PM
Revival of Kolkata holds key to trigger growth in eastern half of India: Sanjeev Sanyal Wed, May 06, 2026, 04:51 PM
PM Modi wants India to modernise, not westernise: Norwegian diplomat (IANS Interview) Wed, May 06, 2026, 04:46 PM
Bangladesh's trade pact with US faces criticism in Dhaka for being one-sided: Report Wed, May 06, 2026, 04:38 PM
Govt maintains 'no bilateral sports ties' with Pakistan; opens doors for multilateral events Wed, May 06, 2026, 04:35 PM