|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:23 PM
ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సోమవారం 1, 010 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని ఆర్ఐఓ సైమన్ విక్టర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణితం -2 బి, జువాలజీ, హిస్టరీ పరీక్షలు జరిగాయని, జనరల్ విభాగంలో 15, 583 మందికి 14, 896 మంది విద్యార్థులు హాజరు కాగా, ఒకేషనల్ విభాగంలో 2, 550 మందికి 2, 226 మంది హాజరయ్యారని తెలిపారు. జిల్లాలో సోమవారం పరీక్షలు పూర్తి ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు.
Latest News