|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:04 PM
వైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం పెద్దకడబూరు మండలంలోని దొడ్డిమేకలలో గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ప్రదీప్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, రవిచంద్రారెడ్డి, గజేంద్రరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొన్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకొన్నారు. ఐదేళ్లలో వైసీపీ సంక్షేమ పాలన అందించిందన్నారు.
Latest News