|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:04 PM
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఆముదాల గొంది గ్రామంలో మంగళవారం ఆంజనేయ స్వామి రథోత్సవం ఘనంగా గ్రామస్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఈరన్న పాల్గొని అంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆంజనేయ స్వామి రథోత్సవాన్ని లాగారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఆదినారాయణ మంజునాథ్ చంద్రశేఖర్ ఈశ్వరప్ప పాల్గొన్నారు.
Latest News