వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:03 PM

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా రాజోలు నియోజకవర్గం ఇన్ ఛార్జ్ గొల్లపల్లి సూర్యరావు ఆధ్వర్యంలో మంగళవారం రాజోలు వైయస్సార్ విగ్రహనికి పూలమాలవేసి, కేక్ కటింగ్ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రేవు జ్యోతి, ఎంపీటీసీ సభ్యులు చెల్లింగి లక్ష్మీశ్వర్, కోపనాతి పుష్పలత రాజు, రాష్ట్ర యువజన కార్యదర్శి బండారు కాశీ, సరేళ్ళ విజయ ప్రసాద్, కొల్లబత్తుల కుమార్, మోకా సురేష్, తదితరులు పాల్గొన్నారు.

Latest News
SC names former CJI DY Chandrachud to resolve Kapur family trust battle Thu, May 07, 2026, 01:54 PM
TN: Vijay invited to form govt after meeting Guv at Lok Bhavan Thu, May 07, 2026, 01:47 PM
Congress high command holds key as CM race in Kerala turns into three-way battle Thu, May 07, 2026, 01:39 PM
Bihar cabinet expansion: 32 ministers take oath in NDA's grand show of strength at Gandhi Maidan Thu, May 07, 2026, 01:38 PM
One year on, Operation Sindoor continues to shape India's security doctrine Thu, May 07, 2026, 01:11 PM