|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 12:02 PM
చెన్నేకొత్తపల్లి మండలం నాగసముద్రం పంచాయతీలోని బీసీ కాలనీ రమణారెడ్డి కాలనీలలో తాగునీటి సమస్య ఏర్పడిందని అక్కడి ప్రజలు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. త్రాగునీటి సమస్య నిర్మూలనకు తక్షణమే చర్యలు చేపట్టాలని స్థానిక సర్పంచ్ మొండిగట్ల సుధారాణి ఓబులేష్ కు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మంగళవారం ఆదేశించారు. బోరు వేయించి తాగునీటి సమస్యను పరిష్కారించారు.
Latest News