|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:59 AM
అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది టిడిపి లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి అయిన డాక్టర్ బి. ఎస్ కృష్ణారెడ్డి, సోమవారం రోజున, అనంతపురంలో, మరియు తాడపత్రి లో జరిగిన సభలలో నారా లోకేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి, నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాలను చర్చించినట్లు, తనకు అనంతపురం పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలియజేశారు.
Latest News