|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:40 AM
మహిళల ఆర్థికాభివృద్ధికి వైకాపా ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి అన్నారు. సోమవారం గుంతకల్లు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో నాల్గవ విడత చేయూత పథకం కింద ప్రభుత్వం విడుదల చేసిన రూ. 11. 32 మెగా చెక్కును ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ భవాని, వైస్ చైర్ పర్సన్ మైమున్, కమిషనర్ వెంకటరమణయ్య, ఎంపిపి మాధవి, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు.
Latest News