బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. ఐదు రోజులే పనిదినాలు
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:38 AM

భారతీయ బ్యాంకుల సమాఖ్య, బ్యాంకు ఉద్యోగుల సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బ్యాంకు ఉద్యోగులు ఇక మీదట వారానికి ఐదు రోజులు మాత్రమే పనిచేయనున్నారు.
దానికి తోడు వారి వార్షిక వేతనం కూడా 17 శాతం పెరగనుంది. త్వరలో ఈ మేరకు కేంద్రం ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదముద్ర వేస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM