ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:37 AM

పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్‌, సి. రామచంద్రయ్యలపై అన‌ర్హ‌త వేటు ప‌డింది. సమగ్ర విచారణ అనంత‌రం ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు శాస‌న మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
కాగా, వీరిద్ద‌రు వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే వంశీకృష్ణ జనసేనలో, సి.రామచంద్రయ్య టీడీపీలో చేరారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM