నేడు వారి ఖాతాల్లోకి డ‌బ్బులు
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:23 AM

ONGC పైప్‌లైన్ నిర్మాణం ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు సీఎం జ‌గ‌న్ ఇవాళ పరిహారం అందించనున్నారు. ఐదో విడత నష్ట పరిహారం విడుదలలో భాగంగా..
ఆరు నెలల కాలానికి ఒక్కొక్కరికి రూ.69,000 చొప్పున మొత్తం రూ.161.86 కోట్ల ఆర్థిక సాయాన్ని కంప్యూట‌ర్ బ‌ట‌న్ నొక్కి లబ్థిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఐదు విడతల కింద ఇప్పటివరకు రూ.647.44 కోట్ల పరిహారాన్ని ONGC నుంచి మత్స్యకారులకు ప్రభుత్వం ఇప్పించింది.

Latest News
UDF likely to reopen Kerala ADM death case, Cong leader says will take up case Fri, May 08, 2026, 02:12 PM
BJP leaders hail Governor's move dissolving West Bengal Assembly Fri, May 08, 2026, 02:07 PM
India's resolve to fight terrorism 'strong as ever': Kirti Vardhan Singh Fri, May 08, 2026, 01:58 PM
Awami League flags 'collapse of social order' as violence against women surges in Bangladesh Fri, May 08, 2026, 01:55 PM
Gold, silver rally up to 1 pc as West Asia tensions escalate Fri, May 08, 2026, 01:17 PM