టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుల్లో ట్విస్ట్
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:21 AM

టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సోమవారం కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ బృందంతో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. ఈ భేటీలో సీట్ల సర్దుబాటుపై చర్చించారు.
అసెంబ్లీ సీట్లలో డబుల్ డిజిట్ కావాలని బీజేపీ పట్టుబట్టింది. ఈ నేప‌థ్యంలో టీడీపీ 1, జనసేన 3 అసెంబ్లీ సీట్లు తగ్గించుకుని బీజేపీకి కేటాయించారు. ఫైన‌ల్‌గా బీజేపీకి 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలు కేటాయించారు.

Latest News
Italy parliamentary committee to probe Chinese tech investments Fri, May 08, 2026, 03:14 PM
'Prince Yadav will make his India debut soon': Rayudu Fri, May 08, 2026, 03:12 PM
Don't believe DMK-AIADMK will form govt in TN, crisis likely to end soon, says Kumaraswamy Fri, May 08, 2026, 03:09 PM
Wolvaardt leads ICC Women's Player of the Month shortlist Fri, May 08, 2026, 03:05 PM
PM Modi's visit to Somnath will inspire citizens: Hindu seer Fri, May 08, 2026, 02:45 PM