ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఖరారు
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:24 AM

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఏపీలో నిర్వహించబోయే ఎన్నికల ప్రచారంలో మోదీ పాల్గొననున్నారు.
ఈ నెల 15న విశాఖలో మోదీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ నెల 17న చిలకలూరిపేటలో ఆయన పర్యటించనున్నారు. అదే రోజున చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ ఉమ్మడి సభలో మోదీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

Latest News
Italian Open: Gauff overcomes teen Tereza Valentova to cruise into Rd 3 Fri, May 08, 2026, 12:51 PM
Pune Police secure swift justice: Child abuser behind bars and charged within 24 hours Fri, May 08, 2026, 12:48 PM
West Bengal's shifting regimes and the politics of colour Fri, May 08, 2026, 12:38 PM
WHO confirms 5 hantavirus cases, 12 countries informed Fri, May 08, 2026, 12:34 PM
Intel Warns of Fake Narratives Targeting West Bengal Amid Political Tensions Fri, May 08, 2026, 12:33 PM