బీజేపీ, జనసేన పోటీచేసే ఎంపీ స్థానాలివే!
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:16 AM

ఏపీలో టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య పొత్తు ఖరారు కాగా, టీడీపీ 17 ఎంపీ, 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయ‌నుంది. బీజేపీ 6 ఎంపీ స్థానాల‌తో పాటు 10 అసెంబ్లీ సెగ్మెంట్ల‌లో బ‌రిలో దిగ‌నుంది.
ఇక జనసేన 2 ఎంపీ, 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయ‌నుంది. కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను జ‌న‌సేన‌కు.. అరకు, విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్‌సభ సీట్లు బీజేపీకి కేటాయించినట్లు తెలుస్తోంది.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM