మణిపూర్‌ హింసపై దర్యాప్తు, నివేదికలు కోరిన సుప్రీం
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:19 AM

జాతుల మధ్య వైరంతో అట్టుడికిన మణిపూర్‌లో హింసపై కొనసాగిన దర్యాప్తు, నమోదు చేసిన అభియోగాలపై నివేదికలను సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఎన్‌ఐఏ అందజేసే ఆ నివేదికలను పరిశీలించిన తర్వాత కేసుల విచారణ ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM