నేడు మరో 2 కొత్త వందేభారత్‌లు ప్రారంభం
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 11:15 AM

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇవాళ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తుండగా..
ఇవాళ ఇదే మార్గంలో మరొక రైలు ప్రారంభం కానుంది.
దీంతోపాటు కలబురగి-బెంగళూరు వందేభారత్‌ రైలు, కొళ్లం-తిరుపతి మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM