ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే సతీమణి
 

by Suryaa Desk | Tue, Mar 12, 2024, 10:40 AM

ధర్మవరం పట్టణం 24వ వార్డు పార్థసారధి నగర్ ఇంటింటా ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి సతీమణి కేతిరెడ్డి సుప్రియ మంగళవారం పాల్గొన్నారు. వైసీపీ మేనిఫెస్టోలను ప్రజలకి అందజేశారు. ఈ కార్యక్రమంలో 24 వ వార్డు కౌన్సిలర్ గోరకాటి పురుషోత్తం రెడ్డి, మునిసిపల్ ఛైర్మన్ కాచర్ల లక్ష్మి, కౌన్సిలర్లు భాగ్యలక్ష్మి, ఆదిలక్ష్మి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News
IPL 2026: BCCI finally reacting to IPL's core principles, says founder Lalit Modi Fri, May 08, 2026, 04:44 PM
Two British nationals confirmed as hantavirus-infected Fri, May 08, 2026, 04:42 PM
Bengal to witness inclusive development under PM Modi, move towards 'Sonar Bangla': Delhi BJP chief Fri, May 08, 2026, 04:41 PM
Indian construction equipment industry's exports surge 31.5 pc in FY26 Fri, May 08, 2026, 04:25 PM
Hantavirus unlikely to reach pandemic scale, no cases in India so far: Report Fri, May 08, 2026, 04:24 PM