|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 10:47 AM
ఎర్రగుంట్ల మండల పరిధిలోని సున్నపురాళ్లపల్లె గ్రామ సర్పంచ్ తొడిమె మణినాధరెడ్డితో పాటు పలు కుటుంబాలు సోమవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే సుధీర్రెడ్డి సమక్షంలో ఎల్. శివారెడ్డి, మహానందిరెడ్డి, మదన్మోహన్రెడ్డి తోపాటు పలు కుటుంబాలు వైసీపీలో చేరాయి. సర్పంచ్ మణినాధరెడ్డి నిన్నటి వరకు రామసుబ్బారెడ్డి వర్గీయులుగా గుర్తింపు పొంది ఉన్నారు.
Latest News