|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 10:39 AM
శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతి శ్రీ సిద్దేశ్వర స్వామి వారి అగ్నిగుండం మహోత్సవంలో భాగంగా ప్రమాదవసాత్ కాలుజారి అగ్నిగుండంలో పడ్డ టిడిపి కార్యకర్త నమడకశిర ప్రభుత్వ అస్పత్రిలో చికిత్స పొందుతున్నడంతో మంగళవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ పరామర్శించారు. ఈ మెరుగైన వైద్య సేవలు అందించాల్సిందిగా వారు అస్పత్రి వైద్యులు సిబ్బందిని కోరారు.
Latest News