ఉత్తరాఖండ్ హింసాకాండ.. ఆరుగురి మృతి
 

by Suryaa Desk | Sat, Feb 10, 2024, 11:18 AM

ఉత్తరాఖండ్‌‌లో హింసాకాండ కొనసాగుతోంది. హల్దానీలో హైకోర్టు అక్రమ కట్టడంగా నిర్ధారించిన మదర్సా కూల్చివేత సందర్భంగా చెలరేగిన హింస విధ్వంసం సృష్టిస్తోంది.
ఇప్పటివరకు ఈ హింసాకాండలో ఆరుగురు చనిపోగా.. వందకు పైగా పోలీసులు గాయపడ్డారు. పక్కా ప్రణాళికతోనే అల్లరి మూకలు ఘర్షణలు సృష్టించాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు నైనిటాల్ జిల్లాలో స్కూళ్లు, కాలేజీలు, ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM