191 మంది చిన్నారుల ప్రాణం తీశాడు!
 

by Suryaa Desk | Sat, Feb 10, 2024, 11:17 AM

ఆకలితో అలమటించి చనిపోతే జీసస్‌ దగ్గరికి చేరుకోవచ్చని చెప్పి కెన్యాలో క్రిస్టియన్ కల్ట్ లీడర్ పాల్ నెండే మెకెంజీ వందలాది మంది మరణాలకు కారకుడయ్యాడు. ఆయన అనుచరులు పలువురి గొంతు నులిమి చంపేశారు.
ఈ మృతదేహాలను 800 ఎకరాల్లో విస్తరించి ఉన్న అడవిలో పూడ్చి పెట్టారు. ఇప్పటివరకు 191 మంది చిన్నారుల మృతదేహాలు బయటపడ్డాయి. పోలీసులు మెకెంజీతో పాటు 29 మందిపై కేసు నమోదు చేశారు.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM