కీలక నిర్ణయం తీసుకోనున్న రోహిత్?
 

by Suryaa Desk | Sat, Feb 10, 2024, 11:19 AM

ఐపీఎల్‌-2024 సీజన్‌ ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్‌ మాజీ సారథి రోహిత్ శర్మ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. హార్ధిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించడంతో పాటు, ముంబై హెడ్‌కోచ్‌ మార్క్‌ బౌచర్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల రోహిత్ అసంతృప్తితో ఉన్నారట. ఈ నేపథ్యంలోనే ముంబై ఫ్రాంచైజీతో రోహిత్‌ తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Latest News
In a first for Bengal politics, winning side facing violence Thu, May 07, 2026, 04:11 PM
Jyoti Baba Gang member wanted in murder case arrested in Delhi Thu, May 07, 2026, 04:10 PM
Labour reforms: Centre launches free annual health check-ups for workers aged 40 and above Thu, May 07, 2026, 03:59 PM
Cracks in Kerala CPI-M, Jayarajan steps in as dissent grows against Vijayan Thu, May 07, 2026, 03:51 PM
Govt launches JANANI platform to strengthen maternal, child healthcare Thu, May 07, 2026, 03:47 PM