మాల, మాదిగలకు సమానంగా సీట్లు కేటాయించాలి
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 12:13 PM

రాష్ట్రంలో ఎస్సీ రిజర్వ్డ్ 29 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాల్లో మాదిగలకు సగం సీట్లు అన్ని పార్టీలు కేటాయించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
మంగళగిరి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో 21 అసెంబ్లీ, 3 పార్లమెంట్ సీట్లను మాలలకు జగన్ కేటాయించి మాదిగలకు 8 అసెంబ్లీ, 1 ఒక పార్లమెంట్ స్థానాన్ని ఇచ్చి మాదిగలపై వివక్షత చూపారన్నారు.

Latest News
Internet major Naver's Q1 net profit falls 31.3 pct on forex losses Thu, Apr 30, 2026, 11:35 AM
PLI booster: Apple iPhone exports hit record Rs 2 lakh crore in FY26 Thu, Apr 30, 2026, 11:34 AM
TN targets full literacy with new drive to educate four lakh adults Thu, Apr 30, 2026, 11:32 AM
Vijay calls key meeting of TVK candidates ahead of TN election results Thu, Apr 30, 2026, 11:31 AM
Post exit polls: Cheers in UDF camp; ruling Left guarded, hoping against hope Thu, Apr 30, 2026, 11:28 AM