రేపు 9, 11 తరగతుల ప్రవేశానికి పరీక్ష
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 12:12 PM

మద్దిరాలలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2024-25 విద్యాసంవత్సరానికి 9, 11 తరగతుల్లో ప్రవేశానికి శనివారం ఉదయం 11. 15 నుంచి మధ్యాహ్నం 1. 45 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందని ప్రిన్సిపాల్ నల్లూరి నరసింహారావు శుక్రవారం తెలిపారు.
ఈ ప్రవేశ పరీక్ష కోసం 9వ తరగతి నుంచి 950 మంది, 11వ తరగతి కోసం 582 మంది దరఖాస్తు చేసుకున్నారని, విద్యార్థులు తమ హాల్ టికెట్ , ఆధార్ కార్డుతో పరీక్షలకు హాజరుకావాలని కోరారు.

Latest News
Atletico Madrid, Arsenal draw as penalties rule at Metropolitano Thu, Apr 30, 2026, 10:01 AM
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM