|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 12:11 PM
రుచికరమైన బొప్పాయి పండు చలికాలం తింటే పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఈ పండులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ Aను తయారు చేయడానికి సహకరిస్తుంది. దీంతో మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అధిక ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల మలబద్దకం సమస్యలకు అడ్డుకట్ట వేస్తుంది. తద్వారా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. కడుపు, కాలేయ సమస్యలను దూరం చేస్తుంది.
Latest News