|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 12:15 PM
కందుకూరు నియోజకవర్గంలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ నేపథ్యంలో కందుకూరు అభ్యర్థిగా వంకి పెంచలయ్య కుమార్తె ఐశ్వర్య కు టిక్కెట్ ఇవ్వాలని వైసిపి నాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇటీవల వైసీపీలో నెలకొన్న పరిస్థితుల కారణంగానే మహీధర్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయరాదన్న నిర్ణయం తీసుకుని ఉంటారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Latest News