గవరపాలెం లో పర్యటించిన వైసీపీ అనకాపల్లి ఇన్చార్జ్ మలసాల
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 12:07 PM

అనకాపల్లి గవరపాలెం 81 వ వార్డు లో అనకాపల్లి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జ్ మలసాల భరత్ కుమార్ గురువారం రాత్రి పర్యటించారు. పార్టీ నాయకులు పీలా రాంబాబు, శ్యామ్,
బొడ్డేడ శివ ల ఆధ్వర్యంలో విల్లూరి వారి వీధి, దిబ్బవీదిలలో పర్యటిస్తూ ఇంటికు వెళుతఅందరిని ఆప్యాయంగా పలకరించ సాగారు. వైసిపి విజయానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విల్లూరి ప్రసాద్, విల్లూరి పార్వతి, నారాయణరావు, పెంటకోట శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM