ఈ నెల 10న అనకాపల్లి కు విచ్చేయనున్న శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 12:08 PM

కర్ణాటక రాష్ట్ర మైసూర్ దత్త పీఠాధిపతి, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఈ నెల 10 వ తేదీన అనకాపల్లి రానున్నారు. మండలంలోని శిరసపల్లి గ్రామంలో గల చింతామణి గణపతి దత్త క్షేత్రoలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో స్వామీజీ పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.
10న మోదక హోమం, స్వామీజీకి స్వాగత సభ, 11 న గణపతికి శ్రీ చక్రార్చన, దేవతామూర్తులకు మహా కుంభాభిషేకం, సీతారామకళ్యాణం, స్వామీజీ చే నామ సంకీర్తనలు జరుగుతాయని పేర్కొన్నారు.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM