బీసీ సంక్షేమ నాయకున్ని కలిసిన డాక్టర్ సుదీర్
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 11:47 AM

నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబా పేటలో నివసిస్తున్న బీసీ సంక్షేమ నాయకులు కొప్పుల సత్యనారాయణ ను శుక్రవారం డాక్టర్ సుధీర్ కలిసి తన విజయానికి సహకరించాలని కోరారు. బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో కృషి చేస్తున్నారని ఆ పార్టీకి విజయానికి తోడ్పడగలరని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM