|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 11:46 AM
సీఎం జగన్‌కు కులపిచ్చి పరాకాష్ఠకు చేరిందని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో సొంత సామాజిక వర్గానికే పెద్దపీట..
సొంత వర్గానికి కేటాయించడమేనా జగన్ సామాజిక న్యాయమంటే? అని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలంటే జగన్‌కు ముందు నుంచీ చిన్నచూపే అని సత్యప్రసాద్ మండిపడ్డారు.