అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో దారుణం
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 11:45 AM

విమానం బాత్రూమ్‌లో మైనర్ బాలికలు ఉండగా సీక్రెట్‌గా కెమెరాతో రికార్డు చేసిన ఫ్లైట్ సిబ్బంది ఒకరిని పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. నిందితుడిని ఎస్టెస్ కార్టర్ థామ్సన్‌గా గుర్తించారు.
ఈ క్రమంలో బాధితులు ఎయిర్‌లైన్స్‌ సంస్థపైనా కేసులు నమోదు చేశారు. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో గతేడాది ఈ ఘటన జరగగా, తాజాగా ఇది వెలుగులోకి వచ్చింది.

Latest News
How Pakistan's power sector borrowed its way into a deep crisis Wed, Apr 29, 2026, 04:22 PM
Anti-incumbency wave in Bengal, Mamata Banerjee appears 'restless': Adhir Ranjan Chowdhury Wed, Apr 29, 2026, 04:20 PM
Pakistan: Children from underprivileged families continue to face structural barriers Wed, Apr 29, 2026, 04:14 PM
Bihar CM Choudhary announces Rs 8 lakh aid for worker killed in Delhi firing Wed, Apr 29, 2026, 04:04 PM
No hike in petrol, diesel prices: PIB fact-check unit debunks social media post Wed, Apr 29, 2026, 04:03 PM