|
|
by Suryaa Desk | Fri, Feb 09, 2024, 11:47 AM
భగవంతుని ఆరాధన అత్యంత పవిత్రమైనది. అందుకోసమే చాలా మంది గుడికి వెళ్లి పూజ చేస్తారు. అలా గుడిలో పూజ చేసి వచ్చేటపుడు కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్యశాస్త్రం పేర్కొంది. గుడిలో సమర్పించడం కోసం గుడికి తీసుకుని వెళ్లిన ప్రసాదం.. వితరణ అనంతరం మిగిలిన ప్రసాదాన్ని ఇంటికి తీసుకుని వచ్చే సమయంలో దారిలో తినకూడదు. అలాగే గుడి నుంచి వచ్చే సమయంలో ఖాళీ పాత్రను తీసుకుని వెళ్ళరాదు. కనీసం పూజ పుష్పాలను పాత్రలో ఉంచాలని అంటున్నారు.
Latest News