టాటా నెక్సాన్​ ఈవీపై క్రేజీ డిస్కౌంట్స్
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 11:12 AM

దేశంలో ఎలక్ట్రిక్​ వెహికిల్స్​కి మంచి డిమాండ్​ కనిపిస్తోంది. చాలా మంది ఇప్పుడు ఈవీని కొనాలని చూస్తున్నారు. వీరిలో మీరు ఉన్నారా? అయితే ఇది మీకోసమే!
దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ టాటా మోటార్స్​..తన ఎలక్ట్రిక్​ వెహికిల్​ పోర్ట్​ఫోలియోలోని టాటా నెక్సాన్​ ఈవీపై భారీ డిస్కౌంట్స్​ని ప్రకటించింది. ఈ ఫిబ్రవరి నెలలో ఈ వెహికిల్​పై రూ. 1 లక్ష వరకు తగ్గింపును ఇస్తోంది.

Latest News
GCC leaders reject Iran's measures to close Strait of Hormuz Wed, Apr 29, 2026, 12:46 PM
Congress accuses Rajnath Singh of giving 'shameful clean chit' to Pak for saying terror has 'no nationality' at SCO Wed, Apr 29, 2026, 12:36 PM
UK PM Starmer not to face investigation over Mandelson issue Wed, Apr 29, 2026, 12:16 PM
Delhi excise policy case: Another AAP leader refuses to participate in court proceedings Wed, Apr 29, 2026, 12:14 PM
'Trinamool miscreants hit me on head with rod': BJP polling agent in Bengal's Nadia Wed, Apr 29, 2026, 12:10 PM