హల్ద్వానీలో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ నిషేధం
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 11:41 AM

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో అక్రమంగా నడుస్తున్న మదర్సా, దానిని ఆనుకుని ఉన్న మసీదు కూల్చివేత హింసకు దారితీశాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా 250 మంది వరకు గాయపడ్డారు.
హింస మరింత విస్తరించకుండా కనిపిస్తే కాల్చివేత ఆదేశాలతో పోలీసులు నగరంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్‌ను పూర్తిగా నిషేధించారు. స్కూళ్లు మూతపడ్డాయి.

Latest News
IPL 2026: 'We backed ourselves and came through,' says Ferreira on RR's stunning chase Wed, Apr 29, 2026, 01:43 PM
Bengaluru may become 'Urban Naxal' hub, says BJP on police action at protest over Umar Khalid event Wed, Apr 29, 2026, 01:36 PM
US nominees warn on China’s global push Wed, Apr 29, 2026, 01:35 PM
Trump administration challenges ABC station licenses after Jimmy Kimmel's remarks on Melania Trump Wed, Apr 29, 2026, 01:32 PM
Ganga Expressway new lifeline for UP's development: PM Modi Wed, Apr 29, 2026, 01:11 PM