పాకిస్థాన్ ఫలితాల వెల్లడిలో జాప్యం
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 11:11 AM

పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటనలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున తొలి రౌండ్ ఫలితాల్లో ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన
పీటీఐ పార్టీ మద్దతుతో పోటీ చేసిన ముగ్గురు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత అనూహ్యంగా ఫలితాల వెల్లడిని ఈసీ ఆపేసింది. దీంతో తమ విజయాన్ని అడ్డుకుంటున్నారని పీటీఐ ఆరోపిస్తోంది.

Latest News
Delhi-NCR wakes up to rain, dust storm; heat eases as mercury drops Wed, Apr 29, 2026, 11:36 AM
BJP's intention is to forcefully rig elections: CM Mamata Wed, Apr 29, 2026, 11:34 AM
FIFA chief Infantino applauds PM Modi's football session in Sikkim Wed, Apr 29, 2026, 11:32 AM
Prayed to Lord Bholenath for happiness, well-being of countrymen, says PM Modi Wed, Apr 29, 2026, 11:29 AM
GCC leaders reject Iran's measures to close Strait of Hormuz Wed, Apr 29, 2026, 11:24 AM